యేసు మనలను పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందునట్లు (మునిగేలా) చేస్తాడు:
పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందడం అంటే, పెంతెకొస్తు రోజు నుండి దేవుని సింహాసనం నుండి భూమికి ప్రవహిస్తున్న దేవుని నది యొక్క జలపాతంలో మునిగిపోవడం. ఈ జలపాతం "దీనత్వం" అనే స్థలంలో పడుతుంది. మనం మన జీవితంలో అన్ని రోజులూ దీనత్వంలో ఉంటే, ఈ నది మనపై నిరంతరం పడుతూ, మనలను ముంచెత్తుతూ, మన ద్వారా ఇతరులను ఆశీర్వదించడానికి ప్రవహిస్తుంది.
— జాక్ పూనెన్
Jesus Will Baptise (Immerse) People In The Holy Spirit :
To be baptised in the Holy Spirit is to be immersed by this waterfall of the river of God which has been flowing from His throne to earth ever since the day of Pentecost. The waterfall falls in a place called "Humility". If we remain in humility all the days of our life, this river will keep falling on us and immersing us and flowing through us to bless others.
— Zac Poonen
0 కామెంట్‌లు